పరిపూర్ణానంద బహిష్కరణ రాజకీయ కోణం || Paripoornananda Expelled for Politics – Politics Video



పరిపూర్ణానంద బహిష్కరణ రాజకీయ కోణం || Paripoornananda Expelled for Politics

source

Some local news is curated - Original might have been posted at a different date/ time! Click the source link for details.

35 Comments - Write a Comment

  1. I am in Indian but Kathi gadu control lo vundali

    Reply
  2. Kcr devuni valana punishment anubhavistaadu.

    Reply
  3. Super analysis brother Sai, I usually follow you posts… Very genuine and geniou journalist

    Reply
  4. Kcr cbn ni amm pikru vote ki note

    Reply
  5. Sir hostel lo wifi slow ga undi malli chusta

    Reply
  6. శ్రీరాముని తిట్టిన కత్తి మహేష్ పై సరైన చర్య తీసుకోకుండా, పరిపూర్ణాందస్వామి పైన బహిష్కరణ చర్య చేపట్టిన KCR కి కళ్యాణరామునికి పట్టుబట్టలు, ముత్యాల తలంబ్రాలు భద్రాచలం తీసుకెళ్ళి సమర్పించటానికి అర్హత ఉందా? భక్తితో కోట్లు ఖర్చు పెట్టి యాగాలు చేసే KCR దృష్టిలో దైవభక్తి కి నిర్వచనం ఏమిటో !?!??

    Reply
  7. Gandi..nehru….ambedker lu hindustan ku chesina pedda mosam…secularism…
    pandi gani lanti vallu rechipotunnaru
    Cristianity indian lo enter ayyake
    Devullanu dushinchatam jarugutundi….muslims valla problem ledu…
    Christian perumida pedda kutra jarugutundi…

    Reply
  8. Hindu dalithudu kabattey doralu razakar government swami ji ni anyayam ga arrest chesi bahiskarimcharu. swami ji ST HINDU.

    Reply
  9. nizam razakar akbaruddin OYC ni vadilesindi dhorala government.

    Reply
  10. Sarle baagundi …. support you on this video

    Reply
  11. కెసిఆర్ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది వీళ్ళిద్దరి ని వెలివేయడం వల్ల సమస్య తగ్గుతాయి కాని పెరగవు.. అసలు తప్పు కత్తి మహేష్ ది కాదు రెచ్చగొట్టే ఛానెల్స్, పనికిమాలిన సర్చలు పెట్టడం వల్లే సమస్యా

    Reply
  12. Siiiirrrr…shape of you ringtone.. mmm Nadhi kuda same ringtone. Hify sir

    Reply
  13. Dongalu padda aarunellaki kukkalu morigai anedi ippativaraki sametha. Ekanichi kcr punyamani adi nijamaindi.ippudu paripurnananda svami matladina 12 nellaki kcr ki vinipinchinattu Ani anali

    Reply
  14. Andhariki samyayam cheyali… Evadaina chattaniki lobadali..

    Reply
  15. saigaru….meeru cheppevanni correctey.. kani .. tv9 channel ni first ban cheselaga mee vantu krushi cheyandi please

    Reply
  16. wrong step by TS government this gives scope for BJP

    Reply
  17. sai that saint is a fool he make some controversial comments on muslims in our studio tv9 during 2013 may be his association can create war between hindus and dalits for in that case he was boycotted

    Reply
  18. చారిత్రాత్మక ఘట్టానికి తెర లేపిన ఇండియన్ రైల్వేస్, మొదటిసారి “రామాయణ ఏక్స్ ప్రెస్”

     July 10, 2018  Ayodhya , India , Indian Railways , Narendra Modi , Pilgrim Train ,
    Ramayana circuit , Ramayana Express,
    Srilanka , పియూష్ గొయల్
    Share the Post
    .
    #Bharatjago : నూతన అధ్యాయానికి
    ఇండియన్ రైల్వేస్ నాంది పలికింది …. భారతదేశ చరిత్రలో మొదటిసారి పుణ్యక్షేత్రాలను కలుపుతూ “#Pilgri_Train” ను ప్రారంభించనుంది. దీని పేరే “ రామాయణ ఏక్స్ ప్రెస్” …. ఇది ప్రధానంగా “ రామాయణ సర్క్యూట్ ” అనగా అయోధ్య నుండి శ్రీలంక వరకు శ్రీరాముల వారికి సంబందించిన అన్ని ప్రదేశాలనూ కలుపుతూ మొదటిసారి Pilgrim Train ను ప్రారంభించనుంది.
    నవంబరు 14 నుండి పట్టాల కెక్కనున్న ఈ
    రామాయణ ఏక్స్ ప్రెస్ , ముందుగా డిల్లీ నుండి ప్రారంభమై ఆయొధ్య, నందిగ్రాం, జనకపూర్, సీతామర్రి, ప్రయాగ, వారణాసి, చిత్రకూట్, శ్రింగవేరపుర్, నాసిక్, హంపి ల మీదగా రామేశ్వరం చేరుతుంది …. మరలా అక్కడి నుండి భక్తులను, విమానాల ద్వారా శ్రీలంకకు తీసుకువెళతారు. శ్రీలంకలొని సీతమ్మవారు ఉన్న అశొకవనం ప్రదేశాలను, రాయాయణ యుద్ధం జరిగిన ప్రదేశాలను, అత్యంత ప్రసిద్ధి చెందిన మునేశ్వరం దేవాలయం, రంబొడా, చిలావ్ లను చూపించి, తిరిగి విమానంలొ మన దేశానికి తీసుకు వస్థారు.
    ఈ పర్యటనమెత్తం, రైల్వే అధికారులే దగ్గరుండి, ప్రయాణికులకు అన్నీ క్షేత్రాలను చూపిస్థారు. రైల్వే స్టేషన్ల నుండి బస్సుల ద్వారా, ఆయా పవిత్ర క్షేత్రాలకు తీసుకువెళ్ళి దైవదర్శనం, చారిత్రాత్మక కట్టడాలను, గురుతులను దగ్గరుండి చూపిస్థారు. అంతేకాకుండా ఈ క్షేత్రాలలొని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలొ రాత్రి పూట బసచేసే అవకాశం కల్పిస్థారు.
    16 రొజులపాటు జరిగే ఈ ప్రయాణంలొ, ఒక్కొక్క ట్రైన్ కు 800 మందికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్క ప్రయాణికునిడి టిక్కెట్టు వెల 15,120 … భారతదేశంలొ మొదటిసారి ప్రారంభించనున్న రామాయణ ఏక్స్ ప్రెస్ ను నవంబరు 14 న భారత ప్రధాని నరేంద్ర మోది ప్రారంభించనున్నారు.

    యూనుస్ భారత్ 😊👍👍👍

    Reply
  19. అసలు స్వామీ పరిపూర్ణానంద కూడా sc కాస్ట్ సర్

    Reply
  20. sir miru baga artam ayyala cheptaru nenu mi fan ni sir

    Reply
  21. అందరూ ఈ లింక్ చూసి అందులో ఉన్న అన్ని వీడియోస్ చూసి ఆ ఛానెల్ ని subscribe చేసి హిందు పవర్ ఏంటో చూపించండి
    https://youtu.be/ZK2DRTRV7i0

    Reply
  22. ఈ ధర్మాగ్రహం ప్రభావం 2019 లో జరుగబోయే జనరల్ ఎన్నికల లో ఫలితాలను అనుభవించబోతున్నారు ఇది 💯% నిజం. ధర్మం న్యాయం చట్టం ప్రకారం చాపకింద నీరులా ప్రవేశించి లావా లాగా పెల్లుబికి అధికారం లోకి రావచ్చును కూడా. ఇది నిజం. నిజం నిలకడ మీద గాని తెలియదు.

    Reply
  23. KCR ప్రభుత్వం ని కి పతనం మొదలైంది

    Reply
  24. Chaala genuine ga chepparu sir 🙏 nenu TRS ki pedda fan ni, bt these incidents make me hate TRS, Hinduvulante Maree intha chulakanaga chustharanukoledu, they lost my valuable vote.

    Reply
  25. Sai Garu Melanti true journalists society ki chala important Andi plzz meru 99TV loki vellandi sir plz I requested u

    Reply
  26. Sai cheppindalla vintunnam kada Ani Kathi gadini support Cheste tata testam

    Reply

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Send this to a friend